News

News

ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరుపై సీజేఐ ఏమన్నారంటే…

వినాయక చవితి నవరాత్రుల సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ ఇంట్లో పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాయి. ఆ అంశంపై చంద్రచూడ్ ఇప్పుడు స్పందించారు. ఆ సమావేశంలో జ్యుడీషియల్ విషయాలేవీ చర్చించలేదని చెప్పారు....
News

రైల్వే స్టేషన్లలో దీపావళి రద్దీ.. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు

దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. దీపావళితో పాటు ఛత్ పూజలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ ఊళ్లకు తరలివెళుతున్నారు. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్తర రైల్వే...
News

దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు

దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్‌ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్‌ 30న జరిగే దీపోత్సవ్‌ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది. అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల...
ArticlesNews

ప్రభాతే కరదర్శనం

కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అన్నారు. అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, అరచేయి మొదట్లో.. గౌరీదేవి కొలువై ఉంటారు.. ఉదయం లేవగానే చేతులను చూడటం వల్ల.. ముగురమ్మల దర్శనం లభిస్తుందని...
News

ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ కి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఫిజీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. మనుషుల్లో స్ఫూర్తిని పెంపొందించడానికి, విభిన్న సమాజాలను శాంతి, సామరస్యంతో ఒక చోటికి తీసుకురావడానికి ఆయన అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి...
News

పాపికొండలు విహార యాత్ర ప్రారంభం

చుట్టూ ఎత్తైన కొండలు కనుచూపు మేర పచ్చదనం.. గోదావరిలో విహారం ఈ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇలాంటి సుందరమైన దృశ్యాలు పాపికొండల విహారయాత్రలో కనిపిస్తాయి. ఈ టూర్ ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. దీంతో చాలా మంది సందర్శకులు...
News

ఘనంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు గ్రామంలో ఆదివారం వాల్మీకి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. మండపంలో తొలుత అర్చకులు గణపతి పూజ, రక్షాంధనం, పంచగవ్యం, మండప పూజ, యంత్రాభిషేకం, జలాధివాసం, యంత్ర విగ్రహస్థాపన,...
News

ప్రొద్దుటూరులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పథ సంచలన్

రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అనంతపురం విభాగంలోని అన్ని ఖండ , నగర కేంద్రాలలో పథ సంచలన్ నిర్వహించడంలో భాగంగా వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ నామ ఎరుకులయ్య ఆశ్రమం నుంచి పురవీధుల...
1 1,261 1,262 1,263 1,264 1,265 3,075
Page 1263 of 3075