కెనడాలోని హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన విహెచ్‌పి
కెనడాలోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన దాడిని విశ్వహిందూ పరిషత్-విహెచ్‌పి ఖండించింది.ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం తెలియజేసినప్పటికీ కెనడా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఇలాంటి ఘటన జరిగిందని విహెచ్‌పి పేర్కొంది. విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు...







