News

News

అయోధ్యలో.. తొలి మంచు కురిసింది..

రాముడు కొలువైన అయోధ్యలో ఆదివారం శీతాకాలపు తొలి పొగమంచు కనిపించింది. వేడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు అయోధ్యవాసులను చలి తాకింది. భక్తులు తొల పొగమంచును ఎంజాయ్‌ చేస్తున్నారు. అయోధ్యలో తొలి పొగమంచు ప్రభావం రోడ్లపై వెళుతున్న వాహనాలపై పడింది. వాహనాలు...
News

జార్ఖండ్‌లో ‘యూసీసీ’ అమలు చేస్తాం : అమిత్‌ షా

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆదివారం(నవంబర్‌ 3) రాంచీలో విడుదల చేశారు. మేనిఫెస్టోకు సంకల్ప్‌ పత్ర’ అని నామకరణం చేశారు. సంకల్ప పత్రలో బీజేపీ పలు కీలక హామీలిచ్చింది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉమ్మడి...
News

భారత్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లో ఆధ్యాత్మికత వుంది : కృష్ణగోపాల్

భారత్ లో ఆధ్యాత్మిక స్పృహ అనేది లోతుగా పాతుకుపోయిందని, దానితోనే సేవా స్ఫూర్తి కూడా ఇమిడి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ్ కృష్ణగోపాల్ అన్నారు. సేవా స్ఫూర్తితోనే ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడానికి సమాజం సిద్ధంగా...
News

మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీలు: కెనడాలో హిందూ ఆలయంపై దాడి

కెనడాలోని ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి వారు అక్కడి బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని.. భక్తులపై దాడులు చేశారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. అక్కడి ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని...
News

ఇంద్రకీలాద్రిపై గాజుల మహోత్సవం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గాజుల మహోత్సవం ఎంతో అట్టహాసంగా ఆదివారం నిర్వహించారు. ప్రతి ఏట నిర్వహించే గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారిని గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వర్ణమాల రంగులతో కూడిన అందమైన...
News

తన ధర్మాన్ని పరిహసించిన క్రైస్తవ భార్యకు హిందూ భర్త విడాకులు, సమర్థించిన హైకోర్టు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒక హిందూ వ్యక్తి తన క్రైస్తవ భార్యకు విడాకులు ఇచ్చాడు. కారణం, ఆమె తన ధర్మాన్ని, హిందూ విశ్వాసాలనూ పదేపదే పరిహసిస్తూ అపహాస్యం చేస్తూండడమే. ఫ్యామిలీ కోర్ట్ అతని వాదనను సమర్థిస్తూ విడాకులు మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని...
News

శబరిమల యాత్రికులకు రూ.5 లక్షల ఉచిత బీమా

ఈ ఏడాది మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఉచిత బీమా కల్పించనున్నారు. ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి...
News

కెనడా పార్లమెంట్‌ బయట.. ఓం జెండా

కెనడా పార్లమెంట్‌ వెలుపల భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య.. ఓం అని రాసి ఉన్న జెండా ఎగురవేశారు. అధిక సంఖ్యలో హిందూకెనడియన్లు రాజకీయాల్లో భాగం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులపై దాడులకు కేంద్రమంత్రి అమిత్‌ షా...
1 1,250 1,251 1,252 1,253 1,254 3,075
Page 1252 of 3075