దాడులకు నిరసనగా బంగ్లాదేశ్ హిందువుల ర్యాలీ
తమపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. దాడులు, విద్వేష ఘటనల నుంచి రక్షణ కల్పించడంతో పాటు తమపై మోపిన దేశ ద్రోహ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని ఛత్తోగ్రామ్ నగరంలో...







