News

ArticlesNews

పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు

ఆకాశం వైపు గురిపెట్టి అంతరిక్ష ప్రయో­గాలు చేయడానికే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రయాన్‌ పేరిట ఈ ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినా.....
News

తారను మాయం చేయనున్న జాబిల్లి

అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం స్పైకా. భూమి నుంచి రాత్రిపూట స్పష్టంగా చూడగలిన ఈ నక్షత్రం నవంబర్‌ 27న దాదాపు గంటపాటు కనిపించదు. భూమికి, ఆ నక్షత్రానికి మధ్య చంద్రుడు వస్తుండటమే ఇందుకు కారణం. అమెరికా...
News

తమ దేశ చరిత్రపై హిందుత్వ ప్రభావం; చైనా పండితుల వెల్లడి

చైనాలోని పలు బౌద్ధ గ్రంథాల్లో రామాయణ కథల ఆనవాళ్లు ఉన్నాయని చైనాకు చెందిన పండితులు పేర్కొన్నారు. తమ దేశ చరిత్రపై హిందుత్వ ప్రభావాన్ని తొలిసారి వెలుగులోకి తెచ్చారు. భారత రాయబార కార్యాలయం నిర్వహించిన 'రామాయణ-ఏ టైమ్స్ గైడ్' సదస్సులో పలువురు చైనా...
News

నెలాఖరు నుంచి పల్నాటి వీరారాధన ఉత్సవాలు

పల్నాటి వీరారాధన ఉత్సవాలు నవంబరు 30వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ ఒక ప్రకటనలో తెలిపారు. కార్తిక అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు పల్నాటి వీరుల ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మొదటి రోజు...
News

‘యురేనియం తవ్వకాలను చేపట్టనీయం’

యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో చేపట్టనిచ్చేది లేదని నంద్యాల జిల్లాలోని కప్పట్రాళ్ల, పి.కోటకొండ, బేతపల్లి, చెల్లెలచెలిమల, దిబ్బనగుర్తి, నెల్లిబండ, జిల్లెడబుడకల, మాదాపురం, కె.వెంకటాపురం తదితర గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. శుక్రవారంకప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులోని కౌలుట్ల చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో...
ArticlesNews

యుగ నారీమణి.. కందుకూరి రాజ్యలక్ష్మి

( నవంబర్‌ 5 - కందుకూరి రాజ్యలక్ష్మి జయంతి ) ఆమె పతి ఓ యుగ పురుషుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు కలిపిన సతీమణి ఆమె. సమాజోద్ధరణ కోసం చారిత్రక వితంతు పునర్వివాహాలకు భర్త నడుం బిగించిన తరుణంలో.. ఎన్నో...
ArticlesNews

వనభోజనం ఎలా మొదలైందంటే..

కార్తికపురాణాన్ని అనుసరించి మొట్టమొదటిగా నైమిశారణ్యంలో మునులందరూ వనభోజనాలు చేశారు. నాటి నుంచి ఈ వేడుక కొనసాగుతోంది. శ్రీకృష్ణ బలరాములు గోప బాలురతో కలిసి వనభోజనాలు చేశారని భాగవతంలో ఉంది. ఉసిరి, వేప, రావి మర్రి, మద్ది మొదలైనవి దేవతా స్వరూపాలు. ఏ...
ArticlesNews

కర్ణాటకలో 53 ప్రాచీన కట్టడాలు తమవేనన్న వక్ఫ్,

కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో కనీసం 53 చారిత్రక ప్రాచీన కట్టడాలు తమవేనంటూ ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. ఆ కట్టడాల్లో గోల్ గుంబజ్, ఇబ్రహీం రౌజా, బారా కమాన్, బీదర్ కోట, కలబురగి కోట మొదలైనవి ఉన్నాయి. వక్ఫ్...
1 1,247 1,248 1,249 1,250 1,251 3,075
Page 1249 of 3075