చిన్మయ్ కృష్ణదాస్‌కు కనీస హక్కులు కల్పించాలి
ముంబయి దాడుల్లో నిందితుడైన ఉగ్రవాది కసబ్ విషయంలో భారతదేశం ప్రజాస్వామ్యంగా వ్యవహరించిందని.. కాని బంగ్లాదేశ్‌లో అరెస్టయిన చిన్మయ్ కృష్ణదాస్‌కు కనీసం న్యాయపరమైన అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు....







