హైందవ శంఖారావంలో గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజీ ప్రసంగం
హైందవ శంఖారావంలో గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజీ, అయోధ్య ప్రసంగం ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌కు అభినందనలు. హిందుత్వ శంఖనాదం ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తే హిందువుల్లో వచ్చిన జాగృతి అర్ధమవుతుంది. యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలంటే భారతదేశం...







