వక్ఫ్ ఆస్తి పేరిట హిందువుల దుకాణాలు ధ్వంసం, 9మంది ముస్లిములు అరెస్ట్
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో హిందువులకు చెందిన రెండు దుకాణాలను ధ్వంసం చేసిన ఘటనలో 9మంది ముస్లిములను పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితులు డిసెంబర్ 31 రాత్రి ఆ రెండు దుకాణాల యజమానులను బెదిరించారు. ఆ దుకాణాలు వక్ఫ్ ఆస్తులని చెబుతూ బలవంతంగా చట్టవిరుద్ధంగా...







