పశువులకు గో–ఆధార్
దేశంలోనే ఎక్కడా లేని తరహాలో పశువులకు గో–ఆధార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు తిరుపతి జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ మేరకు చంద్రగిరి మండలంలోని నారావారిపల్లిలో జరుగుతునన్న నమోదును అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు...







