పాకిస్తాన్ కాలనీ కాదు.. ఇకపై భగీరథ కాలనీ
విజయవాడ అర్బన్ 62వ డివిజన్ పరిధిలో ప్రస్తుతం పాకిస్తాన్ కాలనీగా పిలుస్తున్న ప్రాంతాన్ని చట్ట ప్రకారం భగీరథ కాలనీగా నామకరణం చేయడం జరిగిందని, ఈ ప్రాంత నివాసితుల్లో ఇప్పటి వరకు సుమారు 60 మంది ఆధార్ చిరునామాను మార్చడం జరిగిందని ఎన్టీఆర్...







