ముంబై శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో ‘డ్రస్ కోడ్’
ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక ఆలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. భారతీయ వస్త్రధారణ, పూర్తి ఆచ్ఛాదనతో రావాలని తేల్చి చెప్పింది. స్కర్టులు, దేహం కనిపించేలా పారదర్శక దుస్తులు...







