జాతీయ సమైక్యతా శిబిరానికి విద్యార్థిని ఎంపిక
జాతీయ సమైక్యతా శిబిరానికి అనకాపల్లి జిల్లా చోడవరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని సవరాల వెంకటలక్ష్మి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ పి.కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 4 నుండి వారం రోజుల పాటు ఛండీగడ్ యూనివర్శిటీలో జాతీయ సమైక్యతా...







