కుంభమేళాకు 77 దేశాల రాయబారులు
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తల బృందం విచ్చేసింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల అధిపతులు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఈ బృందంలో ఉన్నారు. వీరంతా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం...







