హిందువును పెళ్ళాడడమే పాపం: ముస్లిం కూతురు, మనవడి నిర్బంధం
మహారాష్ట్ర జాల్నా జిల్లా భోకార్డన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘాతుకం బైటపడింది. ఒక యువతిని, ఆమె మూడేళ్ళ కొడుకును గొలుసులతో కట్టేసి రెండునెలలుగా నిర్బంధించిన సంగతి తాజాగా బైటపడింది. భర్త ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను...







