కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ ప్రయోగం
తమిళనాడులోని కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లా కన్నియాకుమరికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చాం,...







