News

News

భారత్‌పై తహవూర్ రాణా నిందలు

తనను భారత్‌కు అప్పగించవద్దని ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణా అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. ఈ...
News

ఆరెస్సెస్ ఆధ్వర్యంలో ‘‘అత్తా – కోడళ్ల’’ సమ్మేళనం…

కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. బర్మార్ లో అత్తా- కోడళ్ల సమ్మేళనాన్ని నిర్వహించింది. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన కుటుంబాల నుంచి అత్తా- కోడళ్లు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మహిళలు తమ...
News

‘శంభాజీ’ని చరిత్రకారులు పట్టించుకోలేదు: సీఎం ఫడణవీస్‌

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్రను చరిత్రకారులు సరిగ్గా పట్టించుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు. శంభాజీ జీవిత కథతో రూపొందిన ‘ఛావా’ చిత్రాన్ని వీక్షించిన ఆయన.. సినిమా చాలా బాగుందన్నారు. శంభాజీ ధైర్య సాహసాలను సినిమాలో కళ్లకు...
News

హిజాబ్‌పై పాట.. ఇరాన్‌లో గాయకుడికి కొరడా దెబ్బలు

ఇరాన్‌లో మరోసారి హిజాబ్ అంశం కలకలం సృష్టిస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా పాట పాడిన గాయకుడికి 2023లో శిక్ష పడింది. తాజాగా ఆయనకు 74 కొరడా దెబ్బలు విధించాలని అక్కడి న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 2022లో ఇరాన్‌ అంతటా హిజాబ్‌కు వ్యతిరేక నిరసనలు చెలరేగిన...
News

కేదార్‌నాథ్‌కు తీగమార్గం

పర్వతమాల పరియోజన కార్యక్రమం కింద ఉత్తరాఖండ్‌లో రూ.6,811 కోట్ల వ్యయంతో రెండుచోట్ల తీగ మార్గాలు (రోప్‌వేలు) నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో ఒకటి సోన్‌ప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథ్‌కు (12.9 కి.మీ, వ్యయం: రూ.4,081 కోట్లు), రెండోది గోవింద్‌ఘాట్‌ నుంచి...
News

జులై 3 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఏటా వైభవంగా నిర్వహించే పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌...
News

న్యూటన్‌ కంటే ముందే వేదాల్లో గ్రావిటీ: రాజస్థాన్‌ గవర్నర్‌

రాజస్థాన్‌ గవర్నర్‌ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ గుర్తించడానికి చాలా పూర్వమే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని అన్నారు జైపుర్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో బాగ్డే ఈవిధంగా...
ArticlesNews

పర్యావరణానికి పట్టుగొమ్మలు మహిళలు

( మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం ) ‌ప్రకృతి, పంచభూతాల సమాహారమే పర్యావరణం. స్వచ్ఛమైన వాయువు, వృక్షాలు, నిర్మలమైన నీటివనరులు, సహజ ఖనిజాలు, మృత్తికలు, లవణాలతో నిండిన సారవంతమైన భూమి కలిపి మానవ మనుగడకు అత్యంత ఉపయోగకరమైన పర్యావరణం...
1 1,005 1,006 1,007 1,008 1,009 3,081
Page 1007 of 3081