News

News

రామ నవమి సందర్భంగా ఆలయాల వద్ద మాంసం అమ్మకాలు నిషేధం..

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రి పండగ సందర్భంగా, మతపరమైన ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకాలను నిషేధించింది. అక్రమ వధశాలలను మూసేయాలని ఆదేశించింది. ఏప్రిల్...
News

నిరసనలకు భయపడి సొంత ప్రజల్ని చంపేస్తున్న ‘‘హమాస్’’

పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ సొంత ప్రజల పైనే తన కోపాన్ని చూపిస్తోంది. ఇటీవల గాజా స్ట్రిప్‌లోని ప్రజలు హమాస్‌కి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘‘హమాస్ అవుట్’’ అంటూ నినదించారు. అయితే, ఈ పరిణామాలు హమాస్ ఉగ్ర సంస్థకు...
ArticlesNews

భవానీదేవి పూజకు విశిష్టమైన రోజు

( ఏప్రిల్‌ 5 - భవానీ అష్టమి ) చైత్ర శుక్ల అష్టమిని భవాని అష్టమి, అశోకాష్టమి అంటారు. పార్వతీదేవికి మరో పేరే భవాని. అమ్మవారిని సేవించుకోవడానికి ఇది విశిష్టమైన రోజు. దక్షుని కుమార్తె సతీదేవి పరమేశ్వరుని వివాహమాడింది. ఒకసారి దక్షుడు...
News

ఆలయాల ఊరు.. ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో వెల్లుల్ల గ్రామం ఉంది. ఈ చిన్న గ్రామంలో 70కి పైగా ఆలయాలు, ముఖ్యంగా 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీరిన తర్వాత కొత్త ఆలయాల నిర్మాణం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి...
News

థాయ్‌లాండ్ రామాయణ ప్రదర్శనను చూసిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఆ దేశపు రామాయణం ‘రామాకీన్’ ప్రదర్శనను తిలకించారు. భారతదేశానికి చెందిన భరతనాట్యం, థాయ్‌లాండ్‌కు చెందిన ఖోన్ అనే శాస్త్రీయ నృత్య రీతుల సమ్మేళనంగా ఆ ప్రదర్శనను రూపొందించారు. అజరామరమూ, కాలాతీతమూ అయిన రామాయణం...
News

ముస్లిములు అందరూ బిల్లు చదివి తెలుసుకోవాలి : కషిష్ వార్సీ

వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ముస్లిములు అందరూ చదివి తెలుసుకోవాలని ఇండియన్ సూఫీ ఫౌండేషన్ అధ్యక్షుడు కషిష్ వార్సీ అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును ఆయన స్వాగతించారు. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సమయంలో...
News

వక్ఫ్ బోర్డు తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్…

వక్ఫ్ బోర్డు వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేశ్ భీమపాక వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డుపై గత సంవత్సరం హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి విచారణ సందర్భంగా గతంలో...
News

రాజధర్మాన్ని పాటించిన గొప్ప పాలకుడు శ్రీ శివాజీ మహారాజ్

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ 100 శాతం సెక్యులర్‌ పాలకుడు అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఎన్నో యుద్ధాల్లో ఆయన విజేతగా నిలిచినా.. ఒక్క మసీదును కూడా ధ్వంసం చేయలేదన్నారు. విశ్వాస్ పాటిల్ రాసిన 'ది వైల్డ్ వార్‌ఫ్రంట్' అనే...
1 … 1,007 1,008 1,009 1,010 1,011 … 3,138
Page 1009 of 3138