నిషేధిత PFI తో సంబంధాలున్న SDPI అధ్యక్షుడి అరెస్ట్
నిషేధిత PFI తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై SDPI జాతీయ అధ్యక్షుడు ఫైజీ అరెస్టయ్యాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన వెంటనే ఫైజీని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన...







