News

News

సాంస్కృతిక విలువలు లేకుంటే ఏ దేశమూ అభివృద్ధి చెందదు : సురేశ్ సోనీ

భరతుడు రచించిన నాట్యశాస్త్రం భారత్ లో అత్యంత ప్రసిద్ధి చెందిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు సురేశ్ సోనీ అన్నారు. పదాలకు, శబ్దాలకు వాటి వాటి స్వతంత్ర వుంటుందని అలాగే రంగులు, వాక్యాలకు కూడా వాటి స్వతంత్రత...
News

చంద్రునిపై మరిన్నిచోట్ల ఐస్‌

చంద్రుని ఉపరితలానికి కింద.. ధ్రువప్రాంతాల్లో మరిన్నిచోట్ల ఐస్‌ ఉండే అవకాశం ఉందని చంద్రయాన్‌-3 సేకరించిన సమాచారం వెల్లడిస్తోంది. ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీస్థాయి మార్పుల వల్ల ఇలా ఐస్‌ ఏర్పడుతుందని, వీటిని పరిశీలించడం ద్వారా వాటి మూలాలు, చరిత్రకు సంబంధించిన వేర్వేరు కోణాలు...
News

త్వరలో భారత్‌-భూటాన్‌ రైలు..

సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా రైలులోనూ మన దేశం నుంచి విదేశాలకు వెళ్లవచ్చనే సంగతి మీకు తెలుసా? త్వరలో భారత్‌- భూటాన్‌ల మధ్య నడవబోయే రైలు దీనిని సాకారం చేయనుంది. అస్సాంలోని కోక్రాఝర్ నుంచి...
News

పంజాబ్‌లో భారీ కుట్ర భగ్నం: ముగ్గురు బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాదుల అరెస్ట్‌

పంజాబ్‌లో హత్యలకు ఖలిస్థానీ సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్‌, పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను జగ్‌రూప్‌ సింగ్‌ అలియాస్‌ జగ్గా, సుఖ్‌జిత్‌ సింగ్‌ అలియాస్‌ సుక్కా,...
News

భారత్‌లో నన్ను చంపేస్తారంటూ ఉగ్రవాది పిటిషన్‌ .. పట్టించుకోని అమెరికా కోర్టు

తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణా చేసిన అభ్యర్థనను యూఎస్‌ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈమేరకు ఇటీవల అతడు వేసిన అత్యవసర పిటిషన్‌ను కొట్టివేసింది. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆ...
News

విద్యతో త్యాగ భావన అలవడాలి : మోహన్ భాగవత్

విద్యా భారతి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సరస్వతీ విద్యా మందిర్ బిహార్ లోని సుపౌల్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే కార్యం సత్యం ఆధారితంగా వుండాలని, ప్రజలకు...
News

దక్షిణాఫ్రికాలో బృహత్తర హిందూ మందిర నిర్మాణం….2027లో ప్రారంభం

నిరుడు అబూధాబీలో భారీ హిందూ ఆలయాన్ని నిర్మించిన బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ(బాప్స్) ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మరో బృహత్తర హిందూ ఆలయ సముదాయ నిర్మాణాన్ని చేపట్టింది. 2027లో ప్రారంభమయ్యే ఈ మందిరం దక్షిణార్ధ గోళంలోనే అతిపెద్ద హిందూ ఆలయం-సాంస్కృతిక కాంప్లెక్స్...
News

జ్యోతిర్లింగాల దర్శనార్థం పాదయాత్ర

చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడా యువకుడు. జ్యోతిర్లింగాల దర్శనార్థం ఆరు నెలల కిందట ఆ యువకుడు పాదయాత్ర ప్రారంభించాడు. గుజరాత్‌ రాష్ట్రంలో సోమనాథ్‌ జిల్లాలో ఉన్న గ్రామానికి చెందిన 22 ఏళ్ల రాజ్‌మజిత...
1 1,004 1,005 1,006 1,007 1,008 3,081
Page 1006 of 3081