హనుమాన్ ఆలయంలో 1964 నుంచి నిరంతరం రామనామ జపం.. గిన్నిస్ బుక్ రికార్డ్..
ఓ హనుమాన్ ఆలయంలో భక్తులు నిరంతరం రామ నామ చేస్తూ ఏకంగా రికార్డ్ సృష్టించారు. కొన్ని దశాబ్దాలుగా రామ నామ జపం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న...







