ఘనంగా శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున మేళతాళాలతో ఆలయ ద్వారాలను తెరిచి ఏకాంత సుప్రభాత సేవ మంగళహారతులు జరిపించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లను ముఖమండపంలో ఆసీనులను...














