హైందవ శంఖారావంలో సభ అధ్యక్షులు గోకరాజు గంగరాజు అధ్యక్షోపన్యాసం:
హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయీలు. వాటి స్వయం ప్రతిపత్తి కోసం ఈ కార్యక్రమానికి విహెచ్‌పి పిలుపు మేరకు వచ్చిన హిందూ బంధువులకు స్వాగతం. దేవాలయాల రక్షణకు ఎందరో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసారు. వేల సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడులకు...














