Programms

NewsProgramms

తెలుగు రాష్ట్రాలలో హిందువులను రక్షించు మహా ప్రభో – రాష్ట్రపతికి విన్నవించిన విశ్వ హిందూ పరిషత్

తెలుగు రాష్ట్రాలలోని హిందువుల హక్కులను రక్షించి, ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను గుర్తించి హిందువులకు రక్షణ కల్పించవలసిందిగానూ, హిందువుల హక్కులను కాపాడవలసిందిగానూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ కు విన్నవించింది. ఈ మేరకు...
NewsProgramms

ఘనంగా ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్’ వార్షికోత్సవం

విజయవాడలోని కేదారేశ్వరపేటలోగల కృష్ణరాజ అపార్ట్మెంట్లో గల ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్’ వార్షికోత్సవం నేడు ఘనంగా జరిగింది. అలాగే తన నివాసం పదిమందికీ జ్ఞానాన్ని, జాతీయ భావాన్ని, దేశభక్తిని అందించే అధ్యయన కేంద్రం కావాలనే ప్రబలమైన ఆకాంక్షతో 2019 జనవరి 26న...
NewsProgramms

ధర్మ రక్షా నిధికై ధర్మాచార్యుల పిలుపు

గుంటూరులో 22/1/ 2020 బుధవారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పూజ్య ధర్మాచార్యుల సదస్సులో రాష్ట్రంలోని వివిధ మఠాలు, పీఠాలకు చెందిన పూజ్య ధర్మాచార్యులు పాల్గొని రాష్ట్రంలోని హిందూ ధర్మ రక్షణకై ప్రతి హిందువూ తనవంతుగా ధర్మ రక్షా నిధిని సమర్పించవలసిందిగా...
NewsProgramms

హిందూ సమాజం శక్తివంతమైతే దేశం కూడా శక్తివంతమవుతుంది – శ్రీ ఆలె శ్యాంకుమార్

హిందూ సమాజం శక్తివంతమైతే దేశం సర్వ సమస్యల నుంచి విముక్తం అవుతుందని ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మన...
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలి – పూజ్య ధర్మాచార్యులు, ప్రముఖుల ఆకాంక్ష

ప్రజల సమగ్ర వికాసానికి దేవాలయమా? విద్యాలయమా? ఏది అవసరం?  అంటూ గతంలో కొందరు కొత్త చర్చను లేవదీశారు. నిమ్న వర్గాల వికాసానికి చదువు మొదటి అవసరం అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. వారు మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని...
NewsProgramms

నూతన విద్యా విధానంపై అవగాహన సదస్సు

విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయిలో నూతన విద్యా విధానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ ఇన్ఛార్జి కమిషనర్ మరియు ఎస్ ఎస్ ఏ స్టేట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్...
NewsProgramms

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేటలో కబడ్డీ పోటీలు

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట పరిసర గ్రామాల కబడ్డీ జట్లకు సూళ్ళూరుపేటలో కబడ్డీ పోటీలు జరిగాయి. మొత్తం 13 కబడ్డీ జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్దిక్ ప్రముఖ్...
NewsProgramms

నంద్యాలలో కుల సంఘాల ఆత్మీయ సమావేశం

ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల సంఘమిత్రలో కుల సంఘ ప్రముఖుల  ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి 30 కులాల పెద్దలు 120 మంది పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో అనేకమంది కుల పెద్దలు మాట్లడుతూ హిందువుల పై దాడులు ,మతమార్పిడిలను అడ్డుకోవడానికి ...
NewsProgramms

గుంటూరులో కౌశలంను ప్రారంభించిన మాజీ కేంద్ర మంత్రి శ్రీ సురేష్ ప్రభు

గుంటూరు,సంపత్ నగర్ లోని సేవాభారతి ప్రాంగణంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం 'కౌశలం' భవనాన్ని  మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి వర్యులు శ్రీ సురేష్ ప్రభు శిలాన్యాసంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమం పురప్రజలు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాభారతి...
NewsProgramms

సర్వ జన హితమే హిందూత్వం – డా. మోహన్ భాగవత్

“సంఘ్ కోరుకునేది ధర్మవిజయం. ధర్మ విజయమంటే సాత్విక శక్తుల జయం. అది అందరి శ్రేయస్సును, ఉన్నతిని సాధిస్తుంది. ఇలాంటి విజయాన్ని సాధించడం కోసం స్వయంసేవకులు తీసుకున్న సంకల్పమే విజయ సంకల్పం’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్...
1 3 4 5 6 7 14
Page 5 of 14