నంద్యాల సంఘమిత్ర అధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్
శ్రావణ పౌర్ణిమను పురష్కరించుకొని సంఘమిత్ర ఆధ్వర్యంలో నంద్యాల చివరి బస్తీలైన పీవీ నగర్ మరియూ అరుంధతీ నగర్ లలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా ఎంతో వేడుకగా జరిపారు. సదరు కార్యక్రమంలో సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి మనోహర్ జీ, ఉపాధ్యక్షడు జీనపల్లి...














