NewsProgrammsSeva

నూతక్కిలో ఒకరోజు యోగా శిక్షణ

97views
నూతక్కి మాతృఛాయలో సేవా భారతి అధ్వర్యంలో ప్రాంత యోగా శిక్షణ వర్గ జరిగినది. 21/7/2019 ఆదివారం జరిగిన ఈ ఒకరోజు వర్గలో రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుండి 70 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రాంత యోగా శిక్షక్ శ్రీ యనమల పిచ్చి రెడ్డి, శ్రీ శివ శేఖర్ నిర్వహించారు. సేవా భారతి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ పృధ్వీ రాజు, రాష్ట్ర కోశాధికారి శ్రీ రాజేంద్రప్రసాద్, శ్రీ పండల సాంబశివరావు వర్గ వ్యవస్థను పర్యవేక్షించారు. యోగ శిక్షణ లో నిష్ణాతులైన  శ్రీ మల్లికార్జున, శ్రీ హరి  విశేషంగా పాల్గొని శిక్షణ ఇచ్చారు.