GalleryNewsProgramms

నెల్లూరు జీ వీ ఆర్ ఆర్ కళాశాల ఆధ్వర్యంలో వనమహోత్సవం

1.7kviews

“వనమహోత్సవం” కార్యక్రమంలో భాగంగా జి.వి ఆర్.ఆర్ జూనియర్ కళాశాల NSS యూనిట్, హరిహర ఎడ్యుకేషనల్ సొసైటి మరియు Dr. మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ర్యాలీ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ శ్రీ  VVS మూర్తి,మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ద్వారకనాథ్, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ భయ్యా రవి, వారధి ఫౌండేషన్ నిర్వాహకులు, విక్రమ సింహపురి యూనివర్సిటీ NSS కో ఆర్డినెటర్ Dr. ఉదయ్ శంకర్, ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత సహ కార్యవహ శ్రీ యుగంధర్, కళాశాలల కరెస్పాo డెంట్లు శ్రీ రామాదండు, శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, శ్రీ గుర్రం సుధాకర్, మరియు కళాశాలల ప్రిన్సిపల్స్ శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీమతి సుజా షామిలి, సిబ్బంది, కళాశాల NSS PO శ్రీ దోర్నాదుల వెంకటేశ్వర్లు, NSS యూనిట్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.