News

News

“బయట తుమ్మండి వైరస్ వ్యాప్తి చెయ్యండి” ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం

మూర్ఖత్వానికి చదువు, హోదాతో సంబంధం లేదని ఋజువు చేశాడో వ్యక్తి. ‘వైరస్ వ్యాప్తి చెందడానికి’ ప్రజలను ‘బయటకు వెళ్లి తుమ్మమని’ ప్రోత్సహిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఉద్యోగి సేవలను నిలిపివేసినట్లు భారత ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ నిన్న ప్రకటించింది. ట్విట్టర్‌లో...
News

కరోనా గుట్టును అమెరికాకు చెబుతాం – జిన్ పింగ్

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్-19)ను జయించటానికి చైనా, అమెరికాలు ఏకం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం చైనా అధినేత ''తాము (కరోనా వైరస్‌ను గురించి) మొత్తం సమాచారాన్ని, అనుభవాలను...
News

పరమపదం చేరిన బ్రహ్మకుమారి చీఫ్ దాది జానకి (104) – PM సంతాపం

సుదీర్ఘ  కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మకుమారి చీఫ్ రాజ్యోగిని దాది జానకి 104 సంవత్సరాల వయసులో తన మర్త్య చట్రాన్ని విడిచిపెట్టి దేహ ముక్తులైనారు. బ్రహ్మకుమారి సంస్థాన్ మహిళలు నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. దాని ప్రధాన కార్యాలయం రాజస్థాన్...
News

కోవిడ్ – 19 పై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో మరింత పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర హోంశాఖ తాజాగా రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, వర్కింగ్‌...
News

రికార్డులు తిరగరాసిన ప్రధాని ప్రసంగం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోడీ చేసిన లాక్‌డౌన్‌ ప్రకటన రికార్డులు తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక వ్యూయర్‌షిప్‌ సాధించిన టెలివిజన్‌ ప్రసంగంగా నిలిచింది. 2016 నోట్ల రద్దు స్పీచ్‌ను ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్‌ ఏజెన్సీ బార్క్‌ ఇండియా...
News

వదాన్యులకు వందనాలు – పవన్ కళ్యాణ్

సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన చిరంజీవికి తమ్ముడిగా ఉన్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాపిస్తున్న తరుణంలో ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం...
News

బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్

రెండ్రోజుల కిందటే బ్రిటన్ రాచకుటుంబాన్ని కాటేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడా దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా సోకింది. వైరస్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు కరోనా పాజిటివ్ అని డాక్టర్లు శుక్రవారం నిర్ధారించారు. ప్రధాని కూడా స్వయంగా ఫేస్...
News

రేపటి నుంచి మళ్ళీ టీవీ రామాయణం

తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై రాముడంటే నందమూరి తారక రామారావు, బుల్లితెరపై రాముడంటే అరుణ్‌ గోవిల్‌ ('రామాయణ్‌' సీరియల్‌) అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిందీలో ప్రసారమైనా హిందీయేతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రజాభిమానం చూరగొన్న నాటి టీవీ సీరియల్‌ 'రామాయణ్‌'. 33...
News

గురుద్వారాపై ఉగ్రదాడిలో కేరళ జీహాదీ హస్తం

కాబూల్‌లోని సిక్కు గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడి వెనుక కేరళకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అబూ ఖలీద్ అల్-హిందీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో 25 మందికి పైగా మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఆన్‌లైన్ వార్తా సంస్థ...
1 2,359 2,360 2,361 2,362 2,363 2,501
Page 2361 of 2501