దేశం కన్నా.. దేవుళ్ల కన్నా.. అధికార పార్టీ రంగులు, నేతలే మిన్నా?
అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయంపై ఉన్న జాతీయ జెండా రంగుల్ని మార్చి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రెండ్రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కొనసాగుతోంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం...









