News

News

వీళ్ళసలు మనుషులేనా?

ఒకవైపు కొవిడ్‌-19 మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బందితో పాటు ఆరోగ్య కార్యకర్తలు శ్రమిస్తుంటే వారిపై కరోనావైరస్‌ సోకినవారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఇద్దరు కరోనాబాధితులు వారిని పర్యవేక్షిస్తున్న నర్సులు, ఆరోగ్యకార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఒక...
News

విదేశాల నుంచి వచ్చిన మౌల్వీలు అరెస్టు

రాంచీ మసీదులో బస చేస్తున్న విదేశాలకు చెందిన 11 మంది మౌల్వీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ దేశాల నుండి 11 మంది మౌల్విలు (ఇస్లామిక్ పండితులు) జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో గల తమర్ నగరానికి సమీపంలోని  రాగావ్ గ్రామంలో గల...
News

అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ – ప్రధాని మోడీ

ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచిందని.. భారతీయులు జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. 'కరోనా...
News

ముంచుకు రానున్న మరో చైనా వైరస్?

ప్రపంచమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అని బాధపడుతోంది. దేశాలన్నీ క్రమంగా లాక్‌డౌన్‌ అవుతున్నాయి. మూడో దశలోకి చేరితే పరిస్థితేంటా అని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో మరో వైరస్‌తో ఓ వ్యక్తి మృతిచెందడం అందరినీ కలవపరుస్తోంది. ఆ వైరస్‌కు...
News

త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తాం – నిర్మలా సీతారామన్

కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (మార్చి 24) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, పలు చట్టబద్ద, రెగ్యులేటరీ అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో...
News

ఖాళీ అయిన షాహీన్‌ బాగ్‌

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా డిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఎట్టకేలకు పోలీసులు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను వ్యతిరేకించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్‌...
NewsSeva

ఆపత్కాలంలో ఆర్.ఎస్.ఎస్ సేవలు

విష వైరస్ లు  ప్రభవిల్లుతున్న తరుణంలో “పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తోపాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. అది మిమ్ముల్ని వైరస్ ల నుంచి దూరంగా ఉంచుతుంది. అంటే తరుచుగా చేతుల్ని శుభ్రం గా కడుక్కోవడం మర్చిపోకండి ,ఇతర వ్యక్తులతో దగ్గరగా మాట్లాడే...
News

ఈ సంక్షోభ సమయంలో మీ ఉద్యోగులకు అండగా నిలవండి : పరిశ్రమ ప్రతినిధులతో ప్రధాని మోడీ

కరోనా వైరస్‌ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఉదయమే రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసిన ఆయన ఆ తర్వాత మీడియాతో ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సాయంత్రం వ్యాపారవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన...
News

మధ్యప్రదేశ్‌లో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం

మధ్యప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్‌ లాల్జీ ఠాండన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. 2005, 2008, 2013లో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కరోనా...
News

కరోనా నిధికి మొండి చేయి చూపిన పాక్

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన కరోనా అత్యవసర నిధి ఏర్పాటులో మొండి చేయి చూపించింది. ఇటీవల మోడీ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన సార్క్‌ దేశాల సమావేశానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దూరంగా...
1 2,361 2,362 2,363 2,364 2,365 2,501
Page 2363 of 2501