చైనాను వెనుకకు నెట్టిన భారత్
భారత దేశం (India) ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా రికార్డు సృష్టించింది. జనాభా విషయంలో చైనాను వెనుకకు నెట్టింది. చైనా (China) జనాభా 142.57 కోట్లు కాగా, భారత దేశ జనాభా 142.86 కోట్లు. ఐక్యరాజ్య సమితి (United Nations) బుధవారం...








