News

News

తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉదయం పది నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బయపడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటిపట్టునే ఉన్న వారిని కూడా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో...
News

సముద్ర సంపదకు నిలయం.. విశాఖపట్నం తీరం!

సముద్ర తీరాన్ని చూడాలని ఎవరికి ఉండదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా.. బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటాం. అక్కడ ఉండే ఇసుకలో గూళ్లు కట్టుకుంటాం.. పేర్లు రాసుకుంటూ.. సముద్రపు అలలను ముట్టుకుంటూ.. వాటితో...
News

మాంచెస్టర్‌ మారథాన్‌లో చీరతో పరుగు

మొన్నటికి మొన్న గ్వాలియర్‌లో... చీరె ధరించి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్‌ మారథాన్‌లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్‌’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన... చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం....
News

భారత్ లో 10 వేల కిలోమీటర్ల డిజిటల్‌ హైవేలు

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో ‘డిజిటల్‌ హైవే’ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024–25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్స్‌ (ఓఎఫ్‌సీ) నెట్‌వర్క్‌పరమైన మౌలిక...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ సర్వదర్శనం, దివ్యదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది....
News

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. జులై నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలై నెల కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం...
News

శ్రీనివాసు ని కల్యాణ మహోత్సవాలు ముగిశాయి

చినవెంకన్న క్షేత్రానికి దత్తత దేవాలయ మైన లక్ష్మీపురం ఆల యంలో జరుగుతున్న శ్రీనివాసు ని కల్యాణ మహోత్సవాలు ముగిశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. యాగశాలలో హోమాదిక్రతువు లను జరిపారు. ద్వాదశకోవెల ప్రదక్షిణలను, శ్రీపుష్పయాగోత్సవాన్ని (పవళింపు సేవను)...
News

రేపు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి జూలై నెల కోటాను టీటీడీ గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలకా్ట్రనిక్‌ డిప్‌ కోసం ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో భక్తులు...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) సాధారణంగా ఉంది. నేడు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పని లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా కల్పిస్తోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 66,476 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
News

నేటి నుండి ఉత్సవాలు

త్రిపురాంతకం పల్నాటి బ్రహ్మనాయుడు పేరు వినగానే పల్నాటి యుద్దం గుర్తుకొస్తుంది. పగలు, ప్రతీకారాలు, కోడి పందేలు మదిలో మెదలవుతాయి. నాగమ్మతో కోడిపందెంలో ఓడిన తరువాత బ్రహ్మనాయుడు పల్నాటి సీమను వదిలిన తరువాత నివసించిన గ్రామమే మేడపి. కోడిపందెంలో ఓడిన తరువాత బ్రహ్మనాయుడు...
1 1,562 1,563 1,564 1,565 1,566 2,487
Page 1564 of 2487