News

News

అంకురార్పణతో ప్రారంభమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరిలో కామాక్షి వైద్యనాధేశ్వర లక్ష్మి చెన్నకేశవస్వామివార్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వైద్యనాధేశ్వరాలయంలో సాయంత్రం గణపతిపూజ, పుణ్యహ వచనం నిర్వహించి.. కలశారాధనను గావించారు. అనంతరం వాస్తు శాంతి, వాస్తు హో మం నిర్వహించి.....
News

ఇండియాలో హ్యాపీయెస్ట్ రాష్ట్రం ఏదో తెలుసా ?

మన దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? ఈశాన్య రాష్ట్రమైన మిజోరం (Mizoram) భారతదేశంలో హ్యాపీయెస్ట్ స్టేట్‌(India's Happiest State)గా తాజా అధ్యయనంలో తేలింది. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌ (Management Development Institute in Gurugram)లో స్ట్రాటజీ ప్రొఫెసర్...
News

పట్టాలు తప్పిన రెండు గూడ్స్ రైళ్లు…ఆరుగురు రైల్వే ఉద్యోగులకు తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రెండు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు లోకోపైలెట్లతో కలిసి ఆరుగురు రైల్వే ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.(Madhya Pradesh) షహదోల్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయి.(Two goods trains derail )బిలాస్ పూర్...
News

స్వలింగ వివాహాలకు గుర్తింపు.. రాష్ట్రాలను భాగస్వాములను చేయాలంటున్న కేంద్రం

స్వలింగ వివాహాల (Same-sex marriages)కు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వ్యాఖ్యలు, అభిప్రాయాలను తెలియజేయాలని అన్ని...
News

మాఫియాకు చోటులేదు – యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాఫియాకు ఇక చోటు లేదని, క్రిమినల్స్‌ ఆగడాలు అసలే ఉండబోవని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్‌ అహ్మద్‌ హత్య నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం లఖ్‌నవు, హర్దోయి జిల్లాల్లో టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుపై...
News

గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. ‘పదవి నుంచి తప్పుకుంటా’నంటూ.

ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి సంబంధించిన విధులను సంతోషంగా నిర్వర్తించాలని, తన వరకు తన విధులు సంతృప్తికరంగా, సంతోషంగా లేదని అనిపించిన మరుక్షణమే తప్పుకుంటానని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi) అన్నారు. రామనాఽథపురం మరకారాయర్‌పట్టిలోని కేంద్రీయ...
News

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగమంటున్నాడు. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది. ఖమ్మం జిల్లా (Khammam District)లో 43.44 డిగ్రీల ఉష్ణోగ్రత (Temperature) నమోదయింది. కడప జిల్లా (Kadapa District) కమలాపురంలో...
News

అయోధ్య రామాలయంలో ‘కోదండపాణి’

అయోధ్య (Ayodhya)లో అత్యంత వైభవోపేతంగా నిర్మితమవుతున్న రామాలయంలో శ్రీరాముని (Lord Ram) విగ్రహం రూపురేఖలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. కర్ణాటక నుంచి సేకరించిన కృష్ణ శిల (krishna shila)తో కోదండపాణి రూపంలో శ్రీరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించింది....
News

బంగారం పక్క దారి పట్టలేదు….ప్రచారం కోసమే అనవసర ఆరోపణలు…. తితిదే స్పష్ఠీకరణ

గోవిందరాజ స్వామి ఆలయంలోని విమాన గోపురానికి బంగారు పూత పూయించే సమయంలో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అబద్దాలను, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ ఈ విషయంపై ప్రకటన...
News

రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ వేడుకలు….శిల్పం, వర్ణం, కృష్ణం’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.. ప్రపంచ వారసత్వ వేడుకులు ఘనంగా ప్రారంభమయ్యాయి. 'శిల్పం, వర్ణం, కృష్ణం' పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా...
1 1,563 1,564 1,565 1,566 1,567 2,487
Page 1565 of 2487