గ్యాంగ్‌స్టర్ అతీఖ్ హత్య తర్వాత తొలిసారి స్పందించిన cm యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో(Prayagraj) గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf) హత్యల తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తొలిసారి స్పందించారు. యూపీలో ఇక మాఫియా పేరుతో ఎవ్వరినీ బెదిరించలేరని...









