archive#TTD

News

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు 10 శాతం ప్రీమియం ధర… టీటీడీ

తిరుపతి: లడ్డూ ప్రసాదం తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే రైతులకు కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనంగా ప్రీమియం ధర దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు....
News

తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో నిరీక్షించే పరిస్థితి లేకుండా సర్వదర్శనానికి టైం స్లాట్‌ పద్ధతిని టీటీడీ అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో నిలిపివేసిన సర్వదర్శనం టైంస్లాట్‌ (ఉచిత దర్శనం) టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. దర్శనానికి వెళ్లేవారికి తిరుపతిలోనే...
News

తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం

తిరుపతి: శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంట‌ల నుంచి భ‌క్తుల‌కు స‌ర్వద‌ర్శనం ప్రారంభ‌మైంది. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉద‌యం ఎనిమిది గంటల 11 నిమిషాలకు ఆల‌య త‌లుపులను మూసివేశారు. దాదాపు 12 గంట‌ల అనంత‌రం రాత్రి ఏడున్నర గంట‌ల‌కు ఆల‌య...
News

గ్రహణాలు… 3 రోజుల పాటు శ్రీనివాసుని దర్శనాలు రద్దు!

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం,అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. న‌వంబ‌రు 8న చంద్రగ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి...
News

తిరుమల కొండపై భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూలైన్స్ లో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 15 గంటల సమయం...
News

తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం… వివరణ ఇచ్చిన అధికార వర్గాలు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ‘సేవ్‌’ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ ట్విటర్‌ పేజీ ద్వారా స్పందించారు. తిరుమల శ్రీవారికి కానుకల...
News

రేప‌టినుంచి 15 వరకు హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు

భాగ్య‌న‌గ‌రం: తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యసేవలన్నీ సామాన్య భక్తులకు, నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్​ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర...
News

గో ఆధారిత ఉత్పత్తులతో క్యాన్సర్ నివారించవచ్చు… మహిళా ఉద్యోగులకు టీటీడీ అవగాహన సదస్సు

తిరుప‌తి: ప్రశాంత‌మైన మ‌న‌స్సుతో యోగా, ధ్యానం అల‌వ‌ర‌చుకుని గోఆధారిత వ్యవ‌సాయ ఉత్పత్తుల‌ను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ర‌హిత స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చని టీటీడీ ఈఓ ధ‌ర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్సర్ పై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అవ‌గాహ‌న కార్యక్రమాన్ని...
News

టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు, పంచాంగం ఆవిష్కరణ

తిరుప‌తి: శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండ‌ర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50...
News

యూకే, యూరప్ దేశాలలో శ్రీనివాస కల్యాణోత్సవాలు

తిరుప‌తి: యూకే, యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పది (10) నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్టు టీటీడీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ సంద‌ర్భంగా “శ్రీనివాస కల్యాణోత్సవం” పోస్టర్లను ఆవిష్క‌రించారు....
1 4 5 6 7 8 25
Page 6 of 25