తిరుమల డ్రై ఫ్లవర్ కళాకృతులకు విశేష ఆదరణ
తిరుపతి: టీటీడీలోని వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో డ్రైఫ్లవర్ టెక్నాలజిని ఉపయోగించి శ్రీవారు, అమ్మవార్ల ఫోటో ప్రేమ్‌లు, పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్‌లు తదితర ఉత్పత్తులకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. టీటీడీ డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారుచేసిన...









