స్వామివారి భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదు – తితిదే చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆస్తులు, భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తితిదే పాలకమండలిలో తీర్మానించినట్లు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదే ఆస్తుల విక్రయాన్ని...