archive#TERRORISM

News

జ‌మ్మూక‌శ్మీర్‌లో 300పైగా పాఠ‌శాల‌లు ర‌ద్దు

జమాత్- ఈ- ఇస్లామీ సంస్థకు అనుబంధంగా నడుస్తున్నందునే... 11 వేల మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్చాలని కేంద్రం సూచన క‌శ్మీర్‌: జమాత్‌-ఇ-ఇస్లామీ ఆర్గనైజేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఫలాహ్‌-ఇ-ఆమ్‌ ట్రస్ట్ (ఎఫ్‌.ఎ.టి) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్ళ‌ను నిషేధిస్తున్నట్టు జమ్మూ...
News

క‌శ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత!

బ్యాంక్ మేనేజర్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా దళాలు క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. కంజులార్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు బుధవారం నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సాయుధ దళాలు కలిసి...
News

జమ్ములో ఎన్ కౌంటర్, ముగ్గురు ముష్కరులు హతం!

క‌శ్మీర్‌: జమ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాత్రి పుల్వామా జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన బలగాలు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ద్రాబ్ గామ్ ప్రాంతంలో ముష్కరులు చొరబడ్డారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి బలగాలు సెర్చ్ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపైకి...
News

ఆదిలాబాద్‌కు పాకిస్తాన్‌ నుంచే ఆయుధాల సరఫరా

దేశంలో భారీ ఉగ్ర దాడికి పాక్ పన్నాగం ఆదిలాబాద్‌: దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల మూలాలు కనిపించినా.. దానికి తెలంగాణతో లింకులు బయటికి వస్తుంటాయి. గతంలో చాలా మంది హైదరాబాదీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. తాజాగా గత నెలలో హర్యానాలో...
News

బెంగళూరులో హిజ్బుల్ ఉగ్రవాది అరెస్టు

బెంగళూరు: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరిని కశ్మీర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ రెండేళ్ళుగా బెంగుళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి శ్రీరాంపుర ప్రాంతంలో...
News

హిజ్బుల్ తీవ్రవాదిని కాల్చి చంపిన సైన్యం

జమ్మూక‌శ్మీర్‌: జమ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు మరణించాడు. ఈ ఎన్‌కౌంట‌ర్ సమయంలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది....
News

ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస

కాబూల్‌: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్‌ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్‌.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్‌-...
News

ఉగ్ర‌వాదం, ఇండో-ప‌సిఫిక్ సంగ‌తి… పాక్‌, చైనాకు క్వాడ్ వార్నింగ్‌!

స‌మావేశంలో సంయుక్త తీర్మానం విడుద‌ల‌ టోక్యో : జపాన్​లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త...
News

పాకిస్తాన్ గూఢచర్యం… పావురం రెక్కలపై గూఢ భాష!

న్యూఢిల్లీ: పాకిస్తాన్ స‌రిహద్దు నుంచి అనుమానాస్పద రీతిలో ఓ పావురం రావడం కలకలం సృష్టిస్తోంది. పావురం రెక్కలకు ఆంగ్ల భాషాక్షరాలు సహా గణాంకాల రూపంలో గూఢ భాషను రాసినట్టు అధికారులు గుర్తించారు. సంకేతాలతో కూడిన భాషను నిఘా విభాగం అధికారులు డీకోడ్‌...
News

రైల్వేట్రాక్‌లు పేల్చేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్ర

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్ళ‌కు పాల్పడేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ పథకం రచించినట్టు నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో సరకు రవాణా రైళ్ళ‌ను లక్ష్యంగా చేసుకుని...
1 2 3 4 5 6 14
Page 4 of 14