బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ అధికారిని కాల్చి చంపిన మావోలు
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు...