archive#MAOISTS

News

ఎదురుకాల్పులు!

భద్రాద్రి కొత్తగూడెం: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు జరిగినట్టు స‌మాచారం. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు...
News

మావోయిస్టుల కోటలో మువ్వన్నెల జెండా

* నల్లజెండాలు ఎగిరిన చోటనే రెపరెపలాడిన జాతీయ పతాక స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో పాటు సరిహద్దు పోలీసు బలగాలు ‘ఆజాదీకా...
News

వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్‌ మంజూరు చేసినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే.. గ్రేటర్‌ ముంబయి దాటి ఎక్కడికీ వెళ్లకూడదని నిబంధన విధించింది. ఈ...
ArticlesNews

సాకారమవుతున్న సబ్ కా సాత్… సబ్ కా వికాస్…

ఇటీవల నిండు పార్లమెంట్ సభలో దేశ అత్యున్నత పదవిలో ఉన్న గౌరవ రాష్ట్రపతిని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ‘రాష్ట్రపత్ని’ అని వ్యంగ్యంగా సంబోధించి అవమానించాటాన్ని, దాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టి కాంగ్రెస్ ను క్షమాపణ కోరటాన్ని మనం చూశాం....
News

ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్‌ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్‌ పండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ...
News

భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్

హెచ్చరించిన నిఘా విభాగం న్యూఢిల్లీ: వచ్చే రెండు వారాల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాల్లో మావోలు భారీ చర్యలకు ఉపక్రమించవచ్చని నిఘా...
News

ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో...
News

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌!

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతం, సుక్మా జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పారామిలటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జాగ‌ర్‌కొండ‌ పోలీస్ స్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీపీఆర్‌ఎఫ్‌లో...
News

మావోయిస్టుల ఘాతుకం… ఎఎస్ఐ వీర మ‌ర‌ణం

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా సోన్‌పూర్ సమీపంలో మావోయిస్టులు ఓ పోలీసును పొట్ట‌న పెట్టుకున్నారు. వీరు జ‌రిపిన పేలుళ్ళ‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎ.ఎస్‌.ఐ) రాజేంద్ర సింగ్ వీరమరణం పొందారు. ఆ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ మహేష్...
News

గుంటూరు, చిత్తూరు జిల్లాలో నక్సల్స్ రిక్రూట్మెంట్

జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు విజ‌య‌వాడ‌: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్టు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని, సోదాల్లో భాంగా...
1 2 3 6
Page 1 of 6