కశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత!
బ్యాంక్ మేనేజర్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా దళాలు కశ్మీర్: జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. కంజులార్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు బుధవారం నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సాయుధ దళాలు కలిసి...









