ఆలౌట్ చేసేస్తారా?
ఆపరేషన్ ఆలౌట్ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కశ్మీర్‌లో మెల్లిగా మార్పువస్తోంది. ఒకప్పుడు ఉగ్రవాదులు రొమ్ములు విరుచుకు తిరిగిన ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొంటోంది. సైన్యం అంతర్జాలంపై నిఘా వేయడం.. సోషల్ మీడియాను కట్టడి చేయడంతో ఉగ్ర భావజాలం వల నుంచి యువత...




