పర్యాటకులతో కశ్మీర్ కళ.. కళ
కశ్మీర్: కశ్మీర్‌లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఒక వంక పెద్ద సంఖ్యలో జమ్మూకశ్మీర్‌కు పర్యాటకులు వస్తుండగా, మరోవంక స్థానిక ఉగ్రవాదుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోతున్నది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ క్రమంగా ప్రశాంతత నెలకొంటున్న స్పష్టమైన సంకేతాలు...









