archive#KASHMIR

News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరుల హతం

క‌శ్మీర్‌: జ‌మ్మూకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలోని రాంభాగ్​లో బుధ‌వారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. Source: EtvBharat మరిన్ని...
News

నక్కిన తీవ్రవాదుల కోసం ముమ్మర వేట!

కశ్మీర్‌: పూంచ్‌ అడవుల్లో నక్కిన తీవ్రవాదుల కోసం భారత భద్రతా దళాలు ముమ్మంగా వేట కొనసాగిస్తున్నాయి. సుమారు నాలుగు వేల మంది జవాన్లు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నెలలో తొమ్మిది మంది భారత సైనికులు కశ్మీర్‌లో వీరమరణం పొందినప్పటి నుండి,...
News

జమ్మూ కశ్మీర్ లో జైషే మహ్మద్‌ కమాండర్ కాల్చివేత‌!

న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్‌ కమాండర్‌ షామ్‌ సోఫీగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం జ‌రిగింది. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)...
News

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం!

జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇటీవలే ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌, టీచర్‌ను హత్య చేసిన ద రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. వారితో పాటు మరో...
News

ఆ మృతులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుడు!

ముస్లింలను వేరు చేసి, హిందువులను కాల్చిన ముష్కరులు జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో మృత్యువాత పడిన వారు సంగం సఫకదళ్‌లో ఉన్న బాయ్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు హిందూ టీచర్లు. జమ్మూ కశ్మీర్‌లో తాజాగా ఇద్దరిని ముష్కరులు బలితీసుకున్న...
News

కశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు

కశ్మీర్‌: కశ్మీరీ పండిట్లపై జమ్మూ కశ్మీర్‌లో ఎన్నో ఏళ్లుగా దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కూడా మరో కశ్మీరీ పండిట్‌ను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. జమ్ముకాశ్మీర్‌లో గంటవ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మెడికల్‌ స్టోర్‌ యజమానినే కాకుండా మరో...
News

కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు!

ఉగ్రవాదులను మట్టుబెడుతున్న భద్రత దళాలు కశ్మీర్‌: జమ్ము-కశ్మీర్‌లో షోపియన్‌ జిల్లా కష్వా గ్రామంలో ముష్కరులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కష్వాలో...
News

జమ్మూ-కశ్మీర్‌లో తాలిబన్ల గురించి ఆందోళన అనవసరం

భారత సైన్యం స్పష్టం కశ్మీర్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, జమ్మూ-కశ్మీర్‌లో తాలిబాన్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. జమ్మూ- కశ్మీర్‌లోకి తాలిబాన్‌ తీవ్రవాదులు చొరబడే అవకాశాన్ని సైనికాధికారులు తోసిపుచ్చారు. అక్కడి ప్రజల రక్షణకు...
News

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత బలగాల కసరత్తు

న్యూఢిల్లీ: తాలిబన్ల వ్య‌వ‌హారిశైలి వ‌ల్ల భార‌త‌దేశానికి ముప్పుగా పరిణమిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణ ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దు భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర...
News

కశ్మీర్ వేర్పాటువాది భౌతిక కాయంపై పాక్ జెండా, భారత వ్యతిరేక నినాదాలు.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు..

జమ్ముకశ్మీర్​లో బుధవారం మృతిచెందిన పాకిస్థాన్​ అనుకూల ఏర్పాటువాద నేత సయ్యద్​ అలి షా గిలానీ మృతదేహంపై పాక్​ జాతీయ జెండా కప్పినందుకు ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులు వెల్లడించారు. పొరుగు దేశం...
1 2 3
Page 1 of 3