archive#CAB

News

విధ్వంసానికి చెల్లించక తప్పదు మూల్యం

పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తి ధ్వంసానికి కారకులైన వారిపై చర్యలకు యూపీ సర్కార్‌ సిద్ధమైంది. రాంపూర్‌లో జరిగిన హింసాత్మక నిరసనల్లో ఆస్తి నష్టానికి కారకులైన 28 మందిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. గత...
News

CAAపై అభిప్రాయాలు కోరిన కేంద్ర హోం శాఖ

ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ చట్టం వివాదాస్పదంగా మారడంతో దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీఏఏపై తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రజల...
ArticlesNews

పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు?

మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు, హింసాత్మక చర్యలు కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వలననే అనుకుంటే అది సమస్యని తేలిక చేసినట్లవుతుంది. గత కొంత కాలంగా కొన్ని స్వార్ధపర రాజకీయ, అసాంఘిక శక్తులు సత్యదూరమైన,...
News

దీదీకి షాకిచ్చిన కోల్ కతా హైకోర్టు

పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని రాజకీయ పక్షాలు, కొన్ని సంస్థలు వదంతులు వ్యాపింపజేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ చట్టాన్ని పశ్చిమబెంగాల్ లో...
News

CAA, NRC అంటే ఏంటో తెలియకుండానే నిరసనలు – మీడియాకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్పిన నిరసనకారులు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితాలకు (ఎన్‌ఆర్‌సీ) వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే ఇందులో పాల్గొంటున్న వారికి సరయిన అవగాహన ఉందా అనేది ప్రశ్నార్థకమే. వారిలో చాలామందికి అవి ఏమిటో, ఎందుకో తెలియదని...
News

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

CAA పై ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌ షియా ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌ సీఏఏకు మద్దతు తెలిపారు. ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...
News

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు మాత్రమేనా? హర్షాతిరేకాలు కూడా….

పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత పౌరసత్వం పొందిన పాకిస్థాన్ మహిళ పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఓ పాకిస్థానీ మహిళకు భారత పౌరసత్వం లభించింది. గుజరాత్ రాష్ట్రం భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన...
News

పౌరసత్వ సవరణ చట్టాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు

ఈ రోజు తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించడాన్ని స్వాగతిస్తూ, #AdvocatesForNation సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్ట్ వద్ద స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అక్రమ వలసదారులను ఏరివేయడానికి #NRCని వెంటనే అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని...
News

CAA పై వెనకడుగు వేసే ప్రశ్నే లేదు : అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. కొన్ని పార్టీలు వీటిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని కొందరు నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ...
News

పౌరసత్వ చట్టంపై సెమినార్ నిర్వహించినందుకు కేరళలో ఎబివిపి కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ గూండాల దాడి

పౌరసత్వ సవరణ చట్టం 2019 కు మద్దతు ఇచ్చినందుకు త్రిశూర్‌లోని కేరళ వర్మ కళాశాలలో ఎబివిపి కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ, గూండాలు దారుణంగా దాడి చేశారు. ఈ ఇస్లామో-వామపక్ష గూండాలు ABVP విద్యార్థులను తరగతి గది నుండి బయటకు లాగి మరీ వారిపై...
1 2 3 4 5 6
Page 4 of 6