తెరుచుకున్న షాహీన్‌బాగ్ రహదారి
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కారణంగా 70 రోజులుగా నిలిచిపోయిన జామియా, నోయిడాల మధ్య రహదారి ఎట్టకేలకు తెరుచుకుంది. దిల్లీలోని జామియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు, హరియాణాలోని ఫరీదాబాద్‌కు వెళ్లే ఈ రహదారిని తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనకారులు...









