archive#CAB

News

CAA వ్యతిరేక ర్యాలీల్లో బంగ్లా జాతీయులు

CAA కి నిరసనల పేరుతో కొందరు మన దేశంలో సమస్యలు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పర్యాటక వీసా మీదనో, విద్యార్థి వీసా మీదనో మన దేశానికి వచ్చిన కొంతమంది విదేశీ పౌరులు CAA వ్యతిరేక ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఇలాంటి ర్యాలీ...
GalleryNews

ఆంధ్ర విత్ సీ.ఏ.ఏ

కేంద్ర ప్రభుత్వం క్రొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేశంలో ఆందోళనలు, అలజడులు సృష్టించడం, అవి మీడియాలో పతాక శీర్షికలలో కనిపించడం మనకు తెలిసిందే. కానీ అంతకంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి...
News

వందేమాతర గీతాన్ని ఆలపించి CAAకు సంఘీభావం తెలిపిన సుప్రీం కోర్టు న్యాయవాదులు

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు తమ మద్దతును తెలియజేస్తూ అఖిల భారతీయ అధివక్త పరిషత్ (ఎబిఎపి) నేతృత్వంలోని సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం బుధవారం ఉన్నత న్యాయస్థానం యొక్క పచ్చిక బయళ్లలో వందేమాతరం పాడిందని టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నివేదించింది....
ArticlesNews

పౌరసత్వ సవరణ చట్టం – అపోహలు – వాస్తవాలు

భారతీయ పౌరసత్వ చట్టం 1955లో రూపొందించబడినది. ఆ చట్టం ప్రకారం భారతదేశంలో భారతీయులకు జన్మించిన వారందరూ భారతీయ పౌరులవుతారు. జన్మతః సంప్రాప్తించిన పౌరసత్వాన్ని తొలగించే అధికారం దేశంలో ఎవరికీ లేదు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా, లింగ బేధాలకు అతీతంగా...
News

CAAతో ఏ ఇబ్బందీ లేదు – బాలీవుడ్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అవగాహన కల్పించేందుకు భాజపా మరో ముందడుగు వేసింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో సీఏఏకు మద్దతుగా వీడియో చిత్రీకరణ చేసి బుధవారం మధ్యాహ్నం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. దిల్లీలోని జేఎన్‌యూలో దాడి ఘటనపై ప్రముఖ...
News

పౌరసత్వ వ్యతిరేక ప్రదర్శనల వెనుక పాకిస్థాన్?

తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్న వారిలో ఒక్కరికి పాకిస్థాన్ మానవ హక్కుల సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెన్నై పోలీసులు తెలిపారు. బసంత్ నగర్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో  పాల్గొన్న ఒక మహిళను అరెస్టు చేసి, దర్యాప్తు...
News

CAA ను కాదన్న రాష్ట్రాలకు చెక్ పెట్టనున్న కేంద్రం

పౌరసత్వ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగా చెప్పుకొచ్చారు. కేరళ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రులయితే ఏకంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ చట్టం అమలు విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఆన్ లైన్...
News

అరుంధతి రాయ్‌పై ఫిర్యాదు

రచయిత్రి అరుంధతి రాయ్‌పై ఫిర్యాదు నమోదయింది. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే విధంగా ప్రసంగించినందుకు ఆమెపై రాజీవ్‌ కుమార్‌ రంజన్ అనే న్యాయవాది దిల్లీలోని తిలక్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కోరారు....
News

హక్కులేనా? బాధ్యత ఉండదా?

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఎ)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లజేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. హక్కులే కాదు.. బాధ్యతలు కూడా ఉంటాయని నిరసనకారులకు ఆయన స్పష్టం చేశారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ...
1 2 3 4 5 6
Page 3 of 6