పౌరసత్వ చట్టంపై స్టే ఇవ్వడం కుదరదు – సుప్రీం కోర్టు
దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపేలా స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన...









