
1.7kviews
ఈ రోజు తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించడాన్ని స్వాగతిస్తూ, #AdvocatesForNation సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్ట్ వద్ద స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అక్రమ వలసదారులను ఏరివేయడానికి #NRCని వెంటనే అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు, అదేవిదంగా #CAA పై అపోహలు కలిగించే విధంగా, ప్రచారం చేయడం మరియు నిరసన పేరు మీద హింసాత్మక కార్యక్రమాలను తీవ్రంగా ఖండించడం జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





