ఖాళీ అయిన షాహీన్ బాగ్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా డిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఎట్టకేలకు పోలీసులు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను వ్యతిరేకించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్...









