archive#BJP

News

కేర‌ళ‌లో భ‌విష్య‌త్ బీజేపీదే!

తిరువ‌నంత‌పురం: భారతదేశం నుంటి కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనేనని పేర్కొన్నారు. అలాగే.. ప్రపంచం నుంచే కమ్యూనిస్ట్‌ పార్టీలు...
News

ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని ఓవైసీ: బండి సంజయ్‌

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో సెప్టెంబర్‌ 17పై రాజకీయం నడుస్తోంది. మొదట బీజేపీ సెప్టెంబర్‌ 17న విమోచన దినం జరుపుతామని తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణకు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం, అధికార టీఆర్‌ఎస్‌...
News

మణిపూర్‌లో జేడియూ శాసనసభ పక్షం బీజేపీలో విలీనం!

కమల తీర్థం పుచ్చుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలు నితీష్ కుమార్‌కు ఎదురు దెబ్బ మణిపూర్‌: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్‌కు మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్​కు చెందిన జేడీయూ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)లో చేరారు. ప్రస్తుతం ఆ...
News

ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు.. తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం...
News

అనుమతులు తీసుకోం…. దమ్ముంటే అరెస్టు చేసుకోండి

* హిందువుల పండుగలపై ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్ వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గణేశ్‌ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో హైదరాబాద్‌ ఉత్సవాలు చూసి ముఖ్యమంత్రి జగన్‌...
News

మహారాష్ట్ర : గణేశ్ భక్తులకు టోల్ మాఫీ

గణేష్ ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు సెప్టెంబర్ 11 వరకు టోల్ గేట్ల వద్ద ఫీజును మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబై నుంచి కొంకణ్, బెంగళూర్, గోవా దిశగా వెళ్లే రోడ్లతోపాటు, ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా...
News

రాజాసింగ్ అరెస్టుతో తెలంగాణలో నిరసనలు

భైంసాలో బంద్, పాఠశాలలు, దుకాణాల మూసివేత భాగ్య‌న‌గ‌రం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్టుగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ...
News

చ‌వితి వేడుక‌ల‌పై ఏపీ స‌ర్కారు నిబంధ‌న‌ల కొర‌డా!: మ‌ండిప‌డ్డ‌ సోము వీర్రాజు

విజ‌య‌వాడ‌: వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదని.... భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్సవ కమిటీలను పోలీసులు భయపెట్టడం మానుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు....
News

హనుమకొండలో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

భాగ్య‌న‌గ‌రం: హనుమకొండలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) శనివారం సాయంత్రం జరుపతలపెట్టిన బహిరంగ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో...
News

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

విజ‌య‌వాడ‌: లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తే జగన్ పునాదులు కదలడం ఖాయమని బీజేపీ నేతలన్నారు. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అతిపెద్ద...
1 2 3 4 5 6 20
Page 4 of 20